హైదరాబాద్ నగరంలో అగ్ని ప్రమాదాలు నిత్యం ఏదోక మూల జరుగుతూనే ఉంటున్నాయి. ఈ క్రమంలోనే నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం బాయ్స్ హాస్టల్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బొగ్గులకుంట కామినేని హాస్పిటల్ ముందు ఉన్న శ్రీనివాస హాస్టల్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
పూర్తిగా చదవండి..Crime : బాయ్స్ హాస్టల్ లో అగ్ని ప్రమాదం..కాలి బూడిదయిన సర్టిఫికేట్లు, వస్తువులు!
నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం బాయ్స్ హాస్టల్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..బొగ్గులకుంట కామినేని హాస్పిటల్ ముందు ఉన్న శ్రీనివాస హాస్టల్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Translate this News:











