FIR on Udhayanidhi Stalin: సనాతన ధర్మంపై తమిళనాడు సీఎం స్టాలిన్, డీఎంకే మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యల వేడి చల్లారడం లేదు. దాదాపు అన్ని రాష్ట్రాల నుంచి స్టాలిన్ విమర్శల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా బీజేపీకి మిత్రపక్ష పార్టీలు స్టాలిన్‌పై మండిపడుతున్నాయి. కుల నిర్మూలన విషయంలోనే వ్యాఖ్యలు చేసినట్టు ఉదయనిధి క్లారిటీ ఇచ్చారు. తన మాటలు వెనక్కి తీసుకునేది లేదని కుండబద్దలు కొట్టారు. అటు బీజేపీ నేతలు మాటల దాడి కొనసాగిస్తూనే ఉన్నారు
రాష్ట్ర ఎన్నికల ఇంచార్జి ప్రకాశ్ జవదేకర్ (Prakash Javadekar) ఏం అన్నారంటే?
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్‌పై FIR.. క్షమాపణ చెప్పాలని డిమాండ్!
సనాతన ధర్మంపై వ్యాఖ్యలతో మతపరమైన భావాలను రెచ్చగొట్టినందుకు ఉదయనిధి స్టాలిన్, ప్రియాంక్ ఖర్గేలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లోని సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్లో నమోదైంది. ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని కేవలం వ్యతిరేకించడమే కాకుండా నిర్మూలించాలని పేర్కొన్నప్పటి నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

Translate this News:











