Financial Rules for October: అక్టోబర్ నుంచి దేశంలో పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆర్థిక పరమైన నిబంధనలు మారనున్నాయి. ఈ క్రమంలో వాటిని సెప్టెంబర్ 30వ తేదీ లోగా పూర్తి చేయాల్సిందే. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ప్రతి ఒక్కరూ తప్పక పూర్తి చేయాల్సిన ఆ పనులు ఏంటో ఓసారి చూద్దాం. ప్రస్తుత కాలంలో ఆధార్ కార్డ్ అన్ని పనులకు అవసరం పడుతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాలు పొందడానికి ఆధార్ కార్డు తప్పనిసరి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధితో పాటు కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు అందించే పథకాలకు ఆధార్ కార్డ్ అవసరం. దాంతో సెప్టెంబర్ 30 లోపు ఆధార్ నెంబర్‌ను బ్యాంక్ అకౌంట్‌తో లింక్ చేయాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఒకవేళ ఎవరైనా ఆధార్ బ్యాంక్ కార్డు లింక్ చేయకపోతే.. పిపిఎఫ్, సుకన్య సమృద్ధి యోజన, పోస్టాఫిస్ నేషనల్ సేవింగ్స్ సర్టిపికెట్ ఖాతాలన్ని స్తంభించిపోయే అవకాశం ఉంది. అలాగే తమ ఖాతాదాల ద్వారా ఎలాంటి లావాదావేలు నిర్వహించే అవకాశం ఉండదు.
పూర్తిగా చదవండి..Financial Rules for October: అక్టోబర్ 1 నుంచి ఆర్థిక అంశాల్లో 7 మార్పులు.. వెంటనే పూర్తి చేయండి..
అక్టోబర్ నుంచి దేశంలో పలు కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఆర్థిక పరమైన నిబంధనలు మారనున్నాయి. ఈ క్రమంలో వాటిని సెప్టెంబర్ 30వ తేదీ లోగా పూర్తి చేయాల్సిందే. లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Translate this News:











