తండ్రీ, కూతుళ్ల మరణం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీకి తరలించారు. తండ్రి, కూతురు మృతదేహాలు ఒకే చోట చూసిన స్థానికులకు, బంధువుల హృదయాలు కలిచివేసింది. ఇద్దరు మృతదేహాలను చూసి కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి. కన్న కూతురు మరణాన్ని తట్టుకోలేక ఓ తండ్రి చనిపోయిన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. అల్లారు ముద్దుగా పెంచిన కూతురు మృతి చెందటంతో ఆ తండ్రి హృదయం తల్లడిల్లిపోయింది. ఎంతో ప్రేమతో గోరు ముద్దలు తినిపిస్తూ గుండెల మీద పెట్టుకొని గారాభంగా పెంచిన కూతురికి అప్పుడే నిండు నూరేళ్లు నిండిపోవటంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆ తండ్రి గుండె ఒక్కసారిగా ముక్కలైంది. కన్నకూతురు లేని ఈ లోకంలో తాను కూడా బతకలేనని నిర్ణయించుకున్నాడు. కూతురు లేదన్న మనస్తాపంతో ఆ తండ్రి కూడా బలవన్మరణానికి పాల్పడ్డాడు.
పూర్తిగా చదవండి..Sad news: ఏపీలో మరో దారుణం.. కట్నం కోసం కాల్చేశారా?
తండ్రీ, కూతుళ్ల మరణం ఆ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. తండ్రి, కూతురు మృతదేహాలు ఒకే చోట చూసిన స్థానికులు, కుటుంబ సభ్యులు, బంధువుల హృదయాలు కలిచివేసింది. వారి ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈ ఘటన నరసన్నపేటలో కలకలం రేపింది.

Translate this News:











