రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాలో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో 11 మంది మృతి చెందినట్లు భరత్పూర్ ఎస్పీ మృదుల్ కచావా తెలిపారు. మరోవైపు 20 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.., ట్రక్కు బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ బస్సు గుజరాత్లోని భావ్నగర్ నుంచి ఉత్తరప్రదేశ్లోని మధురకు వెళ్తోంది.
పూర్తిగా చదవండి..Road accident: ఘోరరోడ్డు ప్రమాదం..బస్సును ఢీకొన్న ట్రక్కు, 11 మంది మృతి..!!
జైపూర్-ఆగ్రా జాతీయ రహదారిపై ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కును బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 మంది అక్కడిక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారంతా భావ్నగర్ వాసులు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

Translate this News:











