ఇప్పుడు దేశంలో నడుస్తున్న రెండు ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే ఒకటి ఢిల్లీలో జరుగుతున్న జీ 20 సమావేశాలు(G20 Summit)..రెండు బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నటించిన జవాన్ (Jawan) చిత్రం. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలై మంచి కలెక్షన్లు రాబడుతోంది. గురువారం వరల్డ్ వైడ్ గా విడుదల అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.
పూర్తిగా చదవండి..Jawan: జవాన్ మూవీకి ఎడ్ల బండ్ల పై జనాలు!
సినిమా చూసేందుకు మహారాష్ట్రలోని జలగన్ నగరంలోని షారూక్ అభిమానులు ఏకంగా ఎడ్ల బండ్లు ఎక్కి మరి థియేటర్లుకు వస్తున్నారు.

Translate this News:











