ASIA CUP 2023: ఆసియా కప్ స్టార్ట్ అవ్వడానికి మరో వారం రోజులు మాత్రమే ఉంది. టీమిండియాకు ఇది వరల్డ్ కప్ రిహార్సల్స్ లాంటిది. అటు 43 రోజుల్లోనే వరల్డ్ కప్ ప్రారంభం అవ్వాల్సి ఉండగా.. ఇప్పటివరకు టీమిండియా తమ ప్లేయంగ్ ఎలెవన్ గురించి.. మొత్తం టీమ్ ప్రాబెబుల్స్ గురించి ఓ అంచనకు రాకపోవడం ఫ్యాన్స్‌ని కలవరపెడుతోంది. కీలక ఆటగాళ్లకు గాయాలు, ఇప్పుడుప్పుడే కోలుకోవడం.. వాళ్లు కూడా పూర్తి స్థాయిలో ఫిట్‌గా ఉన్నారన్నదానిపై క్లారిటీ లేకపోవడం మరింత ఆందోళన పరిచే అంశం.
పూర్తిగా చదవండి..Asia Cup: బీసీసీఐ తప్పు చేస్తుందా? ఆ ముగ్గురు ఆటగాళ్లతో సమస్యలు తప్పవా?
ఆసియా కప్‌కి కౌంట్‌డౌన్ మొదలైంది. మరో వారం రోజుల్లో ఈ మెగా టోర్నికి తెరలేవనుండగా.. టీమిండియానే ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. అయితే చాలా కాలం తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్న రాహుల్, అయ్యర్ ఎలా ఆడుతురాన్నదానిపై అందరిచూపు నెలకొంది. అటు హార్దిక్ పాండ్యా నిలకడలేమి ఫామ్ ఫ్యాన్స్‌ని ఆందోళనకు గురిచేస్తోంది.

Translate this News:












