హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌లో ఫేక్ బర్త్ సర్టిఫికెట్ల వ్యవహారం కలకలం రేపింది. పలువురు క్రికెటర్లు నకిలీ సర్టిఫికెట్లతో అండర్ 19, అండర్ 23 మ్యాచ్‌లు ఆడినట్లు గుర్తించారు. ఇదే విషయమై గత నెల (సెప్టెంబర్ 30)న హైదరాబాద్ పోలీసు కమిషనర్‌కు హెచ్‌సీఏ లేఖ రాసింది. ప్లేయర్స్ సబ్మిట్ చేసిన సర్టిఫికెట్లను పోలీసులకు హెచ్‌సీఏ అధికారులు అందించారు. దర్యాప్తు చేసిన హైదరాబాద్ పోలీసులు అవి నకిలీ బర్త్ సర్టిఫికెట్లు అని నిర్ధారించారు.
పూర్తిగా చదవండి..Fake birth certificate: నకిలీ సర్టిఫికెట్లు పెట్టిన క్రికెటర్లు..కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ మధ్యకాలంలో నకిలీ వస్తువులు తయారీ ఎక్కువైపోయాయి. ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో తెలియటం లేదు. టెక్నాలజీ వచ్చాక ప్రతిదాన్ని నకిలీ చేస్తూ.. ప్రజల్ని మోసం చేస్తున్నారు. తాజాగా మరో నకిలీ ముఠా చేస్తున్న దందా గుట్టురట్టు అయింది.

Translate this News:











