Air Gun: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్టిపల్లి.. సంగారెడ్డి గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఎయిర్ గన్ పేలింది. ఈ ఘటనలో బోధనపు రాజు అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి వీపు భాగంలో తూటా దూసుకెళ్లింది. దీంతో అతడ్ని చికిత్స నిమిత్తం హుటాహుటిన హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
పూర్తిగా చదవండి..Air Gun:పేలిన ఎయిర్ గన్.. యువకుడి వీపులోకి దూసుకెళ్లిన తూటా!
కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం శెట్టిపల్లి.. సంగారెడ్డి గ్రామ శివారులోని వ్యవసాయ క్షేత్రంలో ఎయిర్ గన్ పేలింది. ఈ ఘటనలో బోధనపు రాజు అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి వీపు భాగంలో తూటా దూసుకెళ్లింది.

Translate this News:











