పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు భారీగా షాక్ లు తగులుతున్నాయి. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ఇస్లామాబాద్ లోని స్థానిక కోర్టులు తిరస్కరించాయి. గతంలో జరిగిన హింసాత్మక ఆందోళనలకు సంబంధించిన పీటీఐ కార్యకర్తలతో పాటు ఆయనపై ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఈ కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన దాఖలు చేసిన తొమ్మిది బెయిల్ పిటిషన్లను న్యాయస్థానాలు తిరస్కరించాయి.
పూర్తిగా చదవండి..ఇమ్రాన్ ఖాన్ కు భారీ షాక్…. ఏకంగా తొమ్మిది బెయిల్ పిటిషన్ల తిరస్కరణ…!
పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు భారీగా షాక్ లు తగులుతున్నాయి. ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను ఇస్లామాబాద్ లోని స్థానిక కోర్టులు తిరస్కరించాయి. గతంలో జరిగిన హింసాత్మక ఆందోళనలకు సంబంధించిన పీటీఐ కార్యకర్తలతో పాటు ఆయనపై ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి.

Translate this News:











