Ex MLA Banoth Chandravathi join To Congress: బీఆర్ఎస్(BRS) పార్టీ నుంచి కాంగ్రెస్(Congress) పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. టికెట్ రాదని భావిస్తున్న నేతలు కాంగ్రెస్ లోకి క్యూకట్టారు. ఈ క్రమంలోనే ఖమ్మం(Khammam) జిల్లాలో బీఆర్ఎస్కు మరో షాక్ తగలనుంది. వైరా(Wyra) మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి(Ex MLA Banoth Chandravathi) హస్తం గూటికి వెళ్లనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. భట్టి,(Batti) చంద్రావతి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గిరిజన తండా-కాంగ్రెస్‌కు అండ ట్యాగ్‌లైన్ పేరిట వీరి ఫొటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.
పూర్తిగా చదవండి..Banoth Chandravathi : బీఆర్ఎస్కు మరో ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లోకి మాజీ ఎమ్మెల్యే చంద్రవతి?
బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ చంద్రావతి కాంగ్రెస్ గూటికి చేరేందుకు రెడీ అయినట్లు తెలుస్తుంది. భట్టి,చంద్రావతి ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. గిరిజన తండా - కాంగ్రెస్‌కు అండ ట్యాగ్ లైన్ పేరిట నెట్టింట్లో వీరి ఫొటోలు హల్చల్ చేస్తున్నాయి.

Translate this News:











