Kodali Nani strong Counter to Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి తాజాగా వైసీపీ ప్రభుత్వంపై పరోక్షంగా హాట్ కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ పైనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో వాడీ వేడీగా చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ నేతలు చిరంజీవిపై మండిపడుతున్నారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై ఆంధ్రప్రేదేశ్ మాజీ మంత్రి కొడాలి నాని తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. చిరుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
పూర్తిగా చదవండి..చిరంజీవి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన కొడాలి నాని
సినిమా ఇండస్ట్రీలో చాలామంది పకోడీ గాళ్లు ఉన్నారని ఎద్దేవా చేశారు. వారు ప్రభుత్వం ఎలా ఉండాలో సలహాలు ఇస్తున్నారని నాని ఎద్దేవా చేశారు. మనం డాన్స్ లు, ఫైట్స్, యాక్షన్ గురించి చూసుకుందామని చెప్పొచ్చు కదా అని చిరుకి కౌంటర్ ఇచ్చారు. మెగాస్టార్ గారు మాకు కాకుండా.. ఆ ఇద్దరికీ సలహాలు ఇస్తే బాగుంటుందని పేర్కొన్నారు. వాళ్లకు కూడా 'ప్రభుత్వం గురించి మనకెందుకు' అని సలహాలు ఇవ్వొచ్చు కదా..

Translate this News:











