D Srinivas rao health issues: మాజీ మంత్రి డి.శ్రీనివాస్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఆయన ఆరోగ్యానికి సంబంధించి డాక్టర్లు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. హైదరాబాద్ బంజారా హిల్స్‌లోని సిటీ న్యూరో సెంటర్లో ఆయన ఇవాళ(సెప్టెంబర్ 11)న అడ్మిట్ అయ్యారు. ఊపిరి తీసుకోవడంతో ఇబ్బంది పడుతున్న ఆయనకు.. సెప్టెక్ షాక్‌తో పాటు మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఇంటెన్సీవ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారు.
పూర్తిగా చదవండి..DS Health update: అత్యంత విషమంగా డీఎస్ ఆరోగ్య పరిస్థితి.. ఇంటెన్సివ్ కేర్‌లో చికిత్స..!
మాజీ మంత్రి డి.శ్రీనివాస్ ఆరోగ్యం విషమంగా ఉంది. ఇవాళ హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు డీఎస్. గతంలో పీసీసీ చీఫ్‌గా పనిచేశారు డీఎస్. కిడ్నీ సమస్య, పక్షవాతంతో బాధపడుతున్నారు డీఎస్. తఊపిరి తీసుకోవడంతో ఇబ్బంది పడుతున్న ఆయనకు.. సెప్టెక్ షాక్‌తో పాటు మల్టీ ఆర్గన్ డిస్ఫంక్షన్ ఉన్నట్టు డాక్టర్లు చెప్పారు. ప్రస్తుతం ఇంటెన్సీవ్ కేర్‌లో చికిత్స పొందుతున్నారు.

Translate this News:












