ఉబర్, ఓలా, ర్యాపిడో, స్విగ్గీ, జొమాటో చాలా మంది జాబ్ చేస్తూనే ఈ సంస్థల్లో పని చేస్తుంటారు. పార్ట్‌టైమ్‌గా డ్రైవ్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటారు. ప్రస్తుతం ఒక్క జాబ్‌తో లైఫ్ సెటిల్ అవ్వని పరిస్థితి. కొంతమంది అప్పులు తీర్చడం కోసం.. మరికొంతమంది కుటుంబ ఆర్థిక సమస్యలతో ఇలా పార్ట్‌టైమ్ చేస్తుంటారు. ఇంకొంతమందికి ఇదే ఫుల్ టైమ్ జాబ్. అయితే ఈ లిస్ట్‌లోకి కొత్త కారణం వచ్చి చేరింది. అదేంటో తెలుసుకోండి.
పూర్తిగా చదవండి..Viral Video: అయ్యో.. ఉబర్ డ్రైవర్‌గా మారిన గూగుల్ ఉద్యోగి.. ఏమైందో తెలుసా?
బెంగళూరు నగరాన్ని చూసేందుకు ఓ వ్యక్తి ఉబర్ డ్రైవర్‌గా మారాడు. హైదరాబాద్‌లో గూగుల్ ఉద్యోగికి పని చేసిన అతను.. 20 రోజుల క్రితం బెంగళూరు వెళ్లాడు. నగరాన్ని మొత్తం చూడాలని డిసైడ్ అయిన అతను ఉబర్ డ్రైవింగ్ చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఓ నెటిజన్ ట్వి్ట్టర్లో పోస్ట్ చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది.

Translate this News:











