స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబు అవుతుంది. ఆగస్టు 15 ఉదయం 9 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ కు ఈ ఆగస్టు 15 చాలా కీలకమైనది. ఎర్రకోట వేదికగా మోదీ చేయబోయే కీలక ప్రసంగంపై దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అతి త్వరలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మోదీ తమపై దయ చూపిస్తారేమోనని పేద, మధ్యతరగతి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మోదీ ప్రసంగంపై ఇప్పటికి పీఎంఓ అధికారులు తీవ్ర కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
పూర్తిగా చదవండి..Modi’s Speech : మోదీ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ…ఎర్రకోట వేదికగా ప్రధాని ఏం చెప్పబోతున్నారు..?
స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీలోని ఎర్రకోట ముస్తాబు అవుతుంది. ఆగస్టు 15 ఉదయం 9 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కార్ కు ఈ ఆగస్టు 15 చాలా కీలకమైనది. ఎర్రకోట వేదికగా మోదీ చేయబోయే కీలక ప్రసంగంపై దేశ ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Translate this News:











