Ravana and Kansa failed to erase Sanatan Dharma: తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) సనాతన ధర్మం పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే హిందూ సంఘాలన్ని మండిపడుతున్నాయి. అయితే మరికొందరు మాత్రం ఉదయనిధికి సపోర్ట్ చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Yogi Adityanath: రావణుడు..కంసుడి వల్లే కాలేదు..వీరేంత?: యోగి!
యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్రంగా స్పందించారు. ఎన్నో వేల సంవత్సరాల నుంచి సనాతన ధర్మం అనేది ఎన్నో సవాళ్లను ఎదుర్కొని మనుగడ సాగిస్తుందని పేర్కొన్నారు.

Translate this News:











