EMRS Recruitment 2023: దేశ వ్యాప్తంగా ఏక లవ్య మోడల్ రెసిడెన్షియల్(Ekalavya Model Residency) స్కూళ్ల లో ఖాళీగా ఉన్న 10,391 ఖాళీల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువు అక్టోబర్ 19 తో ముగియనుంది. నేటితో గడువు ముగుస్తుండడంతో ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోనట్లు అయితే..వెంటనే తమ ఆప్లికేషన్స్ సమర్పించాల్సి ఉంటుంది.
పూర్తిగా చదవండి..10,391 ఉద్యోగాల దరఖాస్తుకు నేడే లాస్ట్ డేట్.. ఇలా అప్లై చేయండి!
దేశ వ్యాప్తంగా ఏక లవ్య మోడల్ రెసిడెన్షియల్(ekalavya model residency) స్కూళ్ల లో ఖాళీగా ఉన్న 10,391 ఖాళీల భర్తీకి సంబంధించిన దరఖాస్తు గడువు అక్టోబర్ 19 తో ముగియనుంది. నేటితో గడువు ముగుస్తుండడంతో ఇప్పటి వరకు ఎవరైనా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోనట్లు అయితే..వెంటనే తమ ఆప్లికేషన్స్ సమర్పించాల్సి ఉంటుంది.

Translate this News:











