ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు సిద్ధమయ్యారా..? విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు దిగడానికి గల కారణమేంటి.? ఉద్యోగుల డిమాండ్లు ఏంటి..? కార్మికులను ప్రభుత్వం చర్చలకు పిలిచిందా..? సిబ్బంది ప్రతిపాధనను ప్రభుత్వం అంగీకరించలేకపోయిందా..? సమ్మె సైరన్తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల అనేక ఇబ్బందులకు గురికాక తప్పదా..
పూర్తిగా చదవండి..సమ్మె సైరన్ మోగించిన విద్యుత్ ఉద్యోగులు.. చర్చలు ప్రారంభించిన ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మెబాట పట్టబోతున్నారు. ఇప్పటికే దీనిపై ఉద్యోగులు ప్రభుత్వానికి నోటీసులు పంపారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం.. . మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధ్యక్షతన సమావేశం ప్రారంభమైంది. విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా చూస్తున్నట్లు ప్రభుత్వ అధికారులు తెలిపారు. వారి డిమాండ్లను పరిశీలించి ప్రభుత్వం చేసేది వారికి చెబుతామని వెల్లడించారు.

Translate this News:











