క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్(Sachin tendulkar) కు కీలక బాధ్యతలు అప్పగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం(Election comission) రెడీ అయింది. ఇక నుంచి సచిన్ ను ఎన్నికల సంఘానికి నేషనల్ ఐకాన్(National icon) గా నియమించనుంది. ఎన్నికల ప్రక్రియలో ఎక్కువ మందిని పాల్గొనేలా చేయాలనే ఉద్దేశంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం మంగళ వారం వెల్లడించింది.
పూర్తిగా చదవండి..క్రికెట్ దేవునికి కీలక పదవి…. నేషనల్ ఐకాన్ గా నియమించిన ఎన్నికల సంఘం…!
క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కు కీలక బాధ్యతలు అప్పగించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం రెడీ అయింది. ఎన్నికల సంఘానికి ఆయన్ని నేషనల్ ఐకాన్ గా నియమించనుంది. ఈ మేరకు ఆయనతో ఒప్పందం కుదుర్చుకుంది. రాబోయే ఎన్నికల్లో ఓటర్లకు అవగాహన కల్పించి ఓటింగ్ శాతం పెంచేందుకు సచిన్ కృషి చేయనున్నారు.

Translate this News:











