Telangana Rajya Samithi Party: తెలంగాణలో ఎన్నికల బరిలోకి మరో కొత్త పార్టీ వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లోనూ బరిలో నిలుస్తామంటున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు. తెలంగాణ(Telangana)లో కొద్ది రోజుల కిందటే తెలంగాణ రాజ్య సమితి(TRS) పార్టీ పేరుతో కొత్త పార్టీ ఆవిర్భవించింది. కొద్ది రోజులుగా స్తబ్ధుగా ఉన్న ఈ పార్టీ ఎన్నికల వేళ సై అంటూ దూసుకొచ్చింది. ఎన్నిక సంఘం ఈ టీఆర్ఎస్ పార్టీకి గ్యాస్ సిలిండర్ గుర్తును కేటాయించింది. 119 నియోజకవర్గాల్లోనూ ఒకే ఎన్నికల గుర్తును కేటాయించాలంటూ ఎన్నికల సంఘం ఆదేశించింది.
పూర్తిగా చదవండి..Telangana: తెలంగాణ ఎన్నికల బరిలో TRS పార్టీ.. గుర్తు ఇదే..
తెలంగాణలో ఎన్నికల బరిలోకి మరో కొత్త పార్టీ వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 నియోజకవర్గాల్లోనూ బరిలో నిలుస్తామంటున్నారు ఆ పార్టీ అధ్యక్షుడు. తెలంగాణలో కొద్ది రోజుల కిందటే తెలంగాణ రాజ్య సమితి(TRS) పార్టీ పేరుతో కొత్త పార్టీ ఆవిర్భవించింది.

Translate this News:











