జార్ఖండ్, చత్తీస్గఢ్లో ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల ఈడీ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ రాజకీయ సలహాదారు వినోద్ వర్మ కార్యాలయంలో ఈడీ సోదాలు చేసింది. మరోవైపు జార్ఖండ్ ఆర్థిక శాఖ మంత్రి రామేశ్వర్ ఓరాన్ కుమారుడు రోహిత్ ఒరాన్ నివాసంలో ఈడీ దాడులు జరిగాయి. మొత్తం 32 ప్రాంతాల్లో దాడులు జరిపినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు.
పూర్తిగా చదవండి..సీఎం సలహాదారుడు, మంత్రి కుమారుని నివాసాల్లో ఈడీ దాడులు….!
జార్ఖండ్, చత్తీస్గఢ్లో ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. రాష్ట్రంలో పలు చోట్ల ఈడీ దాడులు జరిగినట్టు తెలుస్తోంది. చత్తీస్ గఢ్ సీఎం భూపేశ్ బాఘేల్ రాజకీయ సలహాదారు వినోద్ వర్మ కార్యాలయంలో ఈడీ సోదాలు చేసింది. మరోవైపు జార్ఖండ్ ఆర్థిక శాఖ మంత్రి రామేశ్వర్ ఓరాన్ కుమారుడు రోహిత్ ఒరాన్ నివాసంలో ఈడీ దాడులు జరిగాయి.

Translate this News:











