ఎమ్మెల్సీ కవితపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇస్తే కవిత హై కోర్టుకు వెళ్లిందన్న ఆయన.. కవిత చెప్పిన విషయాన్పి కోర్టు ఎలా నమ్మిందన్నారు. గుంటూరులోని సీపీఐ పార్టీ కార్యాయలంలో సమావేశం నిర్వహించిన ఆయన.. సమావేశం అనంతరం మీడియాతో మట్లాడారు. ఈడీ నోటీసులు పంపితే తనకు వీలు చిక్కినప్పుడే విచారణకు వస్తానని కవిత చెప్పడం ఏంటన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలు లేకుండా ఇలా జరుగుతుందా అని ఆయన ప్రశ్నించారు. సీఎం కూతురు కాబట్టి కవిత ఆడిందే ఆటగా మరిందని నారాయణ తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. నిజామాబాద్లో పర్యటించే సమయంలో లేని బిజీ ఈడీ నోటీసులు ఇస్తే వచ్చిందా అని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..CPI Narayana: ఈడీ నోటీసులు అంటే కవిత బిజీ అని ఎలా అంటారు.?
ఎమ్మెల్సీ కవితపై సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు ఇస్తే కవిత హై కోర్టుకు వెళ్లిందన్న ఆయన.. కవిత చెప్పిన విషయాన్పి కోర్టు ఎలా నమ్మిందన్నారు.

Translate this News:











