Janasena: గాజు గ్లాసు గుర్తును మరోసారి జనసేనకే కేటాయిస్తూ ఆదేశాలు జారీచేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో జనసేన నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఎలక్షన్ కమిషన్ కు కృతజ్ఞతలు చెబుతూ జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.
పూర్తిగా చదవండి..Janasena: గ్లాసు గుర్తు ఆ పార్టీకే అంకితం..ఈసీ సంచలన నిర్ణయం..!!
జనసేన(Janasena) పార్టీ గుర్తు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. గ్లాస్ గుర్తును జనసేన పార్టీకే కేటాయించింది. ఈ సందర్భంగా ఎన్నికల సంఘానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అని పేర్కొంటూ జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది.

Translate this News:












