Eggplants in Monsoon: వర్షాకాలంలో కొన్ని కూరగాయలు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాలుగా హాని కలుగుతుంది. ఎందుకంటే ఈ సీజన్లో ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కడుపు సంబంధిత వ్యాధులు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. అటువంటి కూరగాయలలో ఒకటి వంకాయ (Eggplants in Monsoon), ఇది విటమిన్ సితో పాటు సోలనిన్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. వర్షాకాలంలో దీన్ని తింటే మీరు అనేక అనారోగ్యసమస్యలను ఎదుర్కొవల్సి ఉంటుంది.
పూర్తిగా చదవండి..Eggplants in Monsoon: వర్షాకాలంలో వంకాయ తింటున్నారా? అయితే ప్రమాదంలో పడినట్లే..!!
వర్షాకాలంలో వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేక ఆహారపు అలవాట్ల గురించి పలు సూచనలు పొందుతాము. ముఖ్యంగా వర్షాకాలంలో కొన్ని కూరగాయలకు దూరంగా ఉండాలని చెబుతుంటారు వైద్యులు. ఈ కూరగాయలు తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. అందులో వంకాయ ఒకటి. వర్షాకాలంలో వంకాయ తింటే ప్రమాదంలో పడినట్లేనని హెచ్చరిస్తున్నారు. వర్షాకాలంలో వంకాయను ఎందుకు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.

Translate this News:











