East Godavari District: చెవిలో చెబితే కోరికలు వినే శ్రీ లక్ష్మీ గణపతి క్షేత్రంలో వినాయక చవితి వేడుకలు ప్రారంభమయ్యాయి. విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే ఆదిదేవుడు గణనాథుడు. అటువంటి గణనాధుని క్షేత్రాలలో కల ప్రసిద్ధిగాంచింది తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు లోని శ్రీ లక్ష్మీ గణపతి క్షేత్రం. వేకువ జాము నుండే స్వామివారికి అభిషేకాలతో ప్రత్యేక పూజలతో ప్రారంభమయ్యాయి.
పూర్తిగా చదవండి..East Godavari District: అనపర్తిలో వినాయకుడి స్పెషల్ ఏంటో తెలుసా..?
విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే ఆదిదేవుడు గణనాథుడు. అటువంటి గణనాధుని క్షేత్రాలలో కల ప్రసిద్ధిగాంచింది తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు లోని శ్రీ లక్ష్మీ గణపతి క్షేత్రం. వేకువ జాము నుండే స్వామివారికి అభిషేకాలతో ప్రత్యేక పూజలతో ప్రారంభమయ్యాయి.

Translate this News:











