Early Winter For Telangana: తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. చలి పులి మెల్లగా పంజా విసురుతోంది. పలు ప్రాంతాల్లో తెల్లవారుజామున పొగమంచు కమ్మేస్తోంది. రుతు పవనాలు తిరుగుముఖం పట్టడంతో రాష్ట్రం వైపుగా చల్లని గాలులు వీస్తున్నాయి. చాలా జిల్లాల్లో రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా దిగువకు చేరుకున్నాయి. కొన్ని జిల్లాల్లో ఉదయాన్నే పొగమంచు కమ్మేస్తోంది.
పూర్తిగా చదవండి..Telangana: తెలంగాణను మూడు వారాల ముందే చుట్టేసిన చలి.. అక్కడ కేవలం 13 డిగ్రీలే..
తెలంగాణ వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా చలి గాలులు వీస్తున్నాయి. వికారాబాద్ లోని మోమిన్‌పేటలో 13 డిగ్రీల సెల్సియస్ తో రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. వచ్చే నెలలో మరింత తగ్గే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.

Translate this News:













