మరికొన్ని రోజుల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు చోట్ల రాజకీయ నాయకులు ప్రచారాలు కూడా మొదలుపెట్టేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్, మణిపూర్ రాష్ట్రాల్లో జరగనున్న ఈ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే చాలు.. ఆయా రాష్ట్రాల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు అనేక ఎత్తుగడలు వేస్తాయి. ఓట్ల కోసం ఆకర్షించే తాయులాలు ప్రకటిస్తాయి. అయితే మధ్యప్రదేశ్‌లోని ఇందౌర్‌లో ఓ దుకాణదారుల అసోసియేషన్ మాత్రం ఉచితం అంటూ ముందుకొచ్చేసింది. మరికొద్ది రోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ముందుగా ఓటు వేసేటటువంటి అభ్యర్థులకు ఉచితంగా పోహా, జిలేబీ అందిస్తామని ప్రకటన చేసింది. అయితే ఎందుకు ఇలా ఆ దుకాణదారుల అసోసియేష్ ఫ్రీ ఫ్రీ అంటూ ముందుకు వచ్చింది అనే కదా మీ సందేహం. అయితే దీని వెనకాల కూడా ఓ కారణం ఉంది. అదేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్లినట్లైతే ప్రస్తుతం ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ఫీవర్ కొనసాగుతోంది.
పూర్తిగా చదవండి..ఆ ప్రాంతంలో పోహా, జిలేబీ ఉచితం.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
మరికొన్ని రోజుల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే పలు చోట్ల రాజకీయ నాయకులు ప్రచారాలు కూడా మొదలుపెట్టేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్, మణిపూర్ రాష్ట్రాల్లో జరగనున్న ఈ ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలపై కూడా ప్రభావాన్ని చూపిస్తాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఎన్నికలు వచ్చాయంటే చాలు.. ఆయా రాష్ట్రాల్లో ప్రజలను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు అనేక ఎత్తుగడలు వేస్తాయి. ఓట్ల కోసం ఆకర్షించే తాయులాలు ప్రకటిస్తాయి.

Translate this News:











