సంక్రాంతి వస్తుందంటే చాలు కోడి పందెలు, ఎడ్ల పందెలు కోసం చూసేవారు కొందరు ఉంటే..కొత్త సినిమాలు విడుదల అవుతున్నాయనే ఆశ కొందరిలో ఉంటుంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి బరిలో పెద్ద హీరోల సినిమాలు ఉంటాయి. ఈ ఏడాది కూడా సంక్రాంతి బరిలో నిలిచిన చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు భారీ విజయాలు సాధించాయి.
పూర్తిగా చదవండి..Raviteja: సంక్రాంతి బరిలో నిలిచేందుకు రెడీ అవుతున్న ఈగల్!
మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న చిత్రాల్లో ఈగల్ సినిమా ఒకటి. ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ మెయిన్ లీడ్ రోజ్ లో నటిస్తోంది. కావ్య థాపర్ కీలక పాత్రలో నటిస్తోంది.

Translate this News:











