Dussehra 2023: దసరా సందర్భంగా దేశవ్యాప్తంగా సంబరాలు అంబరాన్నంటాయి. అయితే పండుగకు కేవలం ఆనందం కోసమో, వినోదం కోసం, లేకపోతే దేవత కోసమో సెలబ్రేట్ చేసుకుంటే అది పండుగ పరమార్థం కాదు. ఏ పండుగ వచ్చినా ఆ దేవుడి గురించి మనం తెలుసుకోవాలి. వారి నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాలి. అప్పుడే ఆ గాడ్ కూడా ఆనందిస్తాడు. ముఖ్యంగా చిన్నపిల్లలు దేవుడిని కేవలం పూజించడమే కాకుండా వారి నుంచి మంచి విషయాలు తెలుసుకోని వాటిని ఫాలో అవ్వాలి. దుర్గా మాత (Durga mata) నుంచి మనం ఏ నేర్చుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
పూర్తిగా చదవండి..Dussehra 2023: దుర్గా మాత నుంచి ఇవి నేర్చుకుంటే మీకు లైఫ్లో అన్నీ విజయాలే!
దుర్గాదేవి కథల నుంచి మీ పిల్లలు నేర్చుకోవాల్సిన పాఠాలు చాలానే ఉన్నాయి. ఆమె బలం, ధైర్యం, అడ్డంకులను అధిగమించే సామర్థ్యాన్ని గురించి మీ పిల్లలకు వివరించండి. మహిషాసురుడిని ఓడించిన కథ గురించి చెప్పండి. ఇది జీవితంలో ఎదురయ్యే సవాళ్ల పట్ల దృఢత్వంతో పాటు సానుకూల దృక్పథాన్ని పెంపొందించడానికి మీ పిల్లలకు సహాయపడతాయి.

Translate this News:











