ఇండియా భిన్నమతాలకు, అనేక సంస్కృతులకు నిలయం. ఇక్కడ ఏ పండుగ వచ్చినా అంతా కలిసిపోతారు. ఆడుతూ పాడుతూ హ్యాపీగా ఉంటారు. ప్రపంచంలో ఎక్కువగా పండుగలు జరుపుకొనే దేశాల్లో ఇండియా మొదటిస్థానంలో ఉంది. పండుగలు వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి. కేవలం మతానికి సంబంధించిన పండుగ విశిష్టత తెలుసుకోవడమే కాదు సామాజీక విషయాలను కూడా తెలుసుకుంటే పండుగల గొప్పతనం తెలుస్తుంది.
పూర్తిగా చదవండి..Dussehra 2023: ఈ పండుగలతో ఎన్నో లాభాలు.. మన దేశ గొప్పతనం ఇదే!
దసరా, దీపావళి, ఈద్, క్రిస్మస్తో పాటు దేశంలో జరిగే ఏ ఇతర పండుగలతోనైనా చాలా మంచి జరుగుతుంది. ఏడాదికి ఒకసారైనా కుటుంబసభ్యులు, స్నేహితులను కలుసుకునే టైమ్ ఇదే కావడంతో మన బంధాలు బలోపేతం అవుతాయి. అటు చిన్న చిన్న వ్యాపారస్తులు కాస్త ఆర్థికంగా వృద్ధి చెందుతారు

Translate this News:











