తెలంగాణ అసెంబ్లీ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముట్టడికి DSC అభ్యర్థుల యత్నించారు. పోలీసులు, DSC అభ్యర్థుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అసెంబ్లీ దగ్గర అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. మెగా DSC విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు అభ్యర్థులు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. 13వేల పోస్టులు భర్తీ చేయాలంటున్నారు.
DSC అభ్యర్థుల అరెస్ట్.. అసెంబ్లీ దగ్గర టెన్షన్ టెన్షన్..!
తెలంగాణ అసెంబ్లీ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. స్కూల్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముట్టడికి DSC అభ్యర్థుల యత్నించారు. పోలీసులు, DSC అభ్యర్థుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అసెంబ్లీ దగ్గర అడ్డుకొని పోలీసులు అరెస్ట్ చేశారు. మెగా DSC విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు అభ్యర్థులు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. 13వేల పోస్టులు భర్తీ చేయాలంటున్నారు.

Translate this News: