Beetroot Juice: గత రెండు, మూడేళ్లుగా గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతుండడం నిజంగా భయానకమే. ఒక వ్యక్తికి తీవ్రమైన గుండెపోటు వస్తే పెద్ద ఆసుపత్రిలో డాక్టర్లు కూడా ఏమీ చేయలేని పరిస్థితి! కాబట్టి ఈ చిన్ని గుండె ఆరోగ్యాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు. మారుతున్న జీవనశైలితోపాటు ఆహారపు అలవాట్లు కూడా అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నాయి. మన చిన్న గుండెను భద్రంగా ఉంచుకోవాలంటే మన జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి. తీసుకునే ఆహారంలో మార్పులు తప్పనిసరి.
పూర్తిగా చదవండి..Beetroot Juice : బీట్రూట్ జ్యూస్ తాగితే కార్డియాలజిస్ట్‌తో పనే ఉండదు..!!
బీట్రూట్ జ్యూస్‌కి అనేక అనారోగ్య సమస్యలను దూరం చేసే శక్తి ఉందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా రక్తపోటు, గుండె సమస్యలకు బీట్ రూట్ చాలా మేలు చేస్తుంది.

Translate this News:











