Dream Interpretation: స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కలకు ఒక అర్థం ఉంటుంది. స్వప్న శాస్త్రం(Dream Interpretation) ప్రకారం.. ఈ కలలు మనకు భవిష్యత్ సంఘటనల గురించి వివరిస్తాయి. రాత్రి పడుకున్న తరువాత కలలు(Dreams) వస్తుంటాయి. అందులో రకరకాల కలలు ఉంటాయి. కొందరికి దేవుళ్లకు సంబంధించిన కల వస్తే.. మరికొందరికి దెయ్యాలకు సంబంధించిన కలల వస్తున్నాయి. మరికొన్ని సంఘటనలు, పరిస్థితులకు సంబంధించిన కలలు వస్తాయి. అయితే, చాలా మంది తమకు వచ్చిన కలలను ఉత్సుకతతో ఇతరులకు వెంటనే చెప్పేస్తుంటారు. అయితే, స్వప్న శాస్త్రంలో ఇది సరైంది కాదని చెబుతోంది. స్వప్న శాస్త్రం ప్రకారం.. కొన్ని కలలను ఇతరులకు చెప్పకూడదు. ఇతి వారికి హానీ కలిగిస్తుందట. మరి ఏ కలలను ఇతరులకు చెప్పకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..Dream Interpretation: మీకు ఈ కలలు వస్తే పొరపాటున కూడా ఎవరికీ చెప్పకండి.. ఎందుకంటే..
చాలా మంది తమకు వచ్చిన కలలను ఉత్సుకతతో ఇతరులకు వెంటనే చెప్పేస్తుంటారు. అయితే, స్వప్న శాస్త్రంలో ఇది సరైంది కాదని చెబుతోంది. స్వప్న శాస్త్రం ప్రకారం.. కొన్ని కలలను ఇతరులకు చెప్పకూడదు. ఇతి వారికి హానీ కలిగిస్తుందట.

Translate this News:











