రాబోయే పాన్-ఇండియన్ బిగ్ యాక్షన్ ఎంటర్టైనర్, సాలార్ ప్రస్తుతం రీషూట్ దశలో ఉంది. తాజా సమాచారం ఏంటంటే, ప్రశాంత్ నీల్ పాత క్లైమాక్స్‌తో సంతృప్తి చెందలేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో క్లయిమాక్స్ పార్ట్ ను రీషూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు క్లయిమాక్స్ కు సంబంధించిన స్క్రీన్ ప్లేలో మార్పుచేర్పులు చేశాడంట ప్రశాంత్ నీల్. ఈ సినిమా విడుదల తేదీని ఇప్పటికే వాయిదా వేసిన సంగతి తెలిసిందే. లెక్కప్రకారం, ఈ నెలాఖరుకు విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్టు మేకర్స్ ఇదివరకే ప్రకటించారు. దీనికి కారణం క్లయిమాక్స్ సరిగ్గా రాకపోవడమే అని తెలుస్తోంది. క్లయిమాక్స్ పై దర్శకుడు సంతృప్తి వ్యక్తం చేసిన తర్వాత, అధికారికంగా విడుదల తేదీని ప్రకటిస్తారు.
పూర్తిగా చదవండి..Salar: సలార్ పై అనుమానాలు.. ఈసారి కొత్తగా
రాబోయే పాన్-ఇండియన్ బిగ్ యాక్షన్ ఎంటర్టైనర్, సాలార్ ప్రస్తుతం రీషూట్ దశలో ఉంది. తాజా సమాచారం ఏంటంటే, ప్రశాంత్ నీల్ పాత క్లైమాక్స్‌తో సంతృప్తి చెందలేదనే టాక్ వినిపిస్తోంది. దీంతో క్లయిమాక్స్ పార్ట్ ను రీషూట్ చేస్తున్నట్టు తెలుస్తోంది.

Translate this News:











