రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన డబుల్ బెడ్ రూమ్ పథకం నియోజకవర్గం ఎమ్మెల్యేలకు తలనొప్పులు తీసుకువస్తుంది. గతంలో డబుల్ బెడ్ రూమ్స్ పట్టాలు పొందిన లబ్దిదారులు ప్రస్తుతం పొందిన లబ్దిదారులతో పంచనూ లేక ఉంచుకోనులేక స్థానిక ఎమ్మెల్యేలు సతమతం అవుతున్నారు. శాసనసభ ఎన్నికలు ముంచుకు రావడంతో డబుల్ బెడ్ రూమ్స్ పంపకాలపై స్థానిక నాయకులతో అధికారులతో ఎమ్మెల్యేలు కుస్తీ పడుతున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా(warangal district)లో డబుల్ బెడ్ రూమ్స్(Double bed room) పంచాయితీ ఎమ్మెల్యేల అస్థిత్వాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వరంగల్ తూర్పులో డబుల్ బెడ్ రూమ్స్ పంచాయితీ చినికి చినికి గాలివానగా మారి ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్(KTR) ప్రారంభించకుండా పరిస్థితి రావడంతో అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు నగర ప్రజల్లో చర్చనీయాంశం అయ్యింది.
పూర్తిగా చదవండి..Double bed room issue: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపకంలో గందరగోళం..ఆ ఎమ్మెల్యేకు తప్పని తిప్పలు
డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపకంలో గందరగోళం నెలకొంటుంది. కారాలు, మీరియాలు దువ్వుతున్నారు పాత, కొత్త లబ్దిదారులు. పాత్రికేయులతో డబుల్ బెడ్రూమ్ తిప్పలు తప్పడం లేదు. వరంగల్ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్స్ పంచాయితీ ఎమ్మెల్యేల అస్థిత్వాన్ని కోల్పోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. డబుల్ బెడ్ రూమ్స్ గొడవ కొనసాగుతూనే ఉండగా నగరంలో జర్నలిస్టులకు ఇండ్ల పంపిణీ అని గోడ వ్రాతలతో తూర్పులో విధులు నిర్వహిస్తున్న పాత్రికేయులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.

Translate this News:











