Dog Jumped from 5th Floor: కోతులు ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకు.. ఆ చెట్టు నుంచి ఈ చెట్టు మీదకు దూకడం సహజంగానే మనం చూస్తుంటాం. ఇక కుక్కలు(Dog) కూడా అంత పెద్ద జంపింగ్స్ కాకపోయినా.. చిన్న చిన్న కాలువలు దూకడం చేస్తుంటాం. గోడ పై నుంచో.. చిన్న మట్టి గడ్డ మీద నుంచో దూకుతుంటాయి కుక్కలు. మరి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు అంతస్తుల భవనం పై నుంచి దూకేసింది. ఇంత ఎత్తు నుంచి దూకిన కుక్క ఇతక బతికి ఉంటుందని అనుకోగలమా? ఛాన్సే లేదు. సాధారణంగా ఒకటి రెండు ఫ్లోర్ల నుంచి దూకితేనే, కాళ్లు, చేతులు విరిగిపోతాయి. ఇక తలకు బలంగా తగిలితే ప్రాణాలే పోతాయ్. కానీ, ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. ఎవరూ ఊహించని రీతిలో ఆ కుక్కకు చిన్న గాయం కూడా అవలేదు. ఏ ధైర్యంతో ఆ కుక్క కిందకు దూకిందో గానీ.. కింద పడిన తరువాత నేరుగా పైకి లేచి సాధారణ స్థితిలోనే నడచుకుంటూ వెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీడియో చూసి నెటిజన్లే షాక్ అవుతున్నారు.
పూర్తిగా చదవండి..Watch Video: ఈ కుక్కకు మంత్ర శక్తులున్నాయా ఏంటీ.. వామ్మో ఇలా చేసిందేంటి!
కోతులు ఆ కొమ్మ నుంచి ఈ కొమ్మకు.. ఆ చెట్టు నుంచి ఈ చెట్టు మీదకు దూకడం సహజంగానే మనం చూస్తుంటాం. ఇక కుక్కలు కూడా అంత పెద్ద జంపింగ్స్ కాకపోయినా.. చిన్న చిన్న కాలువలు దూకడం చేస్తుంటాం. గోడ పై నుంచో.. చిన్న మట్టి గడ్డ మీద నుంచో దూకుతుంటాయి కుక్కలు. మరి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు అంతస్తుల భవనం పై నుంచి దూకేసింది. వీడియో కోసం పై లింక్ క్లిక్ చేయండి..

Translate this News:











