Facts About Airplane Colour: మనం నిత్యం ఎన్నో రకాల విమానాలను చూస్తుంటాం. వాహనాలకు రంగులు ఉన్నట్లుగానే.. విమానాలకూ(Airplane Colour) రంగులు వేస్తారు. అయితే, పూర్తిగా ఒకే రంగు విమానాలకు వేయరు. దాదాపు అన్ని విమానాలు వైట్ కలర్లోనే ఉంటాయి. మరి విమానాలకు వైట్ కలర్ ఎందుకు వేస్తారు? ఆ కలర్లోనే విమానాలు ఎందుకు ఉంటాయి? అని ఎప్పుడైనా ఆలోచించారా? ఆసలు విమానాలు వేరే రంగులో ఎందుకు తయారు చేయలేరు అని ఎప్పుడైనా ఆలోచించారా? దీని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉందని చెబుతున్నారు నిపుణులు. వాస్తవానికి తెలుపు రంగు సూర్య కాంతిని, దాని వేడిని ప్రతిబింబింపజేస్తుంది. వేసవిలో తెల్లని దుస్తులు ధరించి బయటకు వెళ్తే.. ఎండ వేడిమి సమస్య కాస్త తగ్గుతుంది. ఎందుకంటే.. తెలుపు రంగు సూర్య కిరణాలను అడ్డుకుంటాయి. అదే నలుపు రంగు దుస్తులు వేసుకుంటే.. ఒళ్లు కాలిపోవడం ఖాయం. నలుపు రంగా మిగతా రంగులు నలుపు రంగును శోశిస్తాయి. ఈ లాజిక్ విమానం విషయంలోనూ వర్తిస్తుంది. తెల్లటి రంగులో ఉండే విమానం.. దానిపై పడే సూర్య కరిణాలను చాలా వరకు ప్రతిబింబింపజేస్తుంది. ఇది విమానం వేడిని తగ్గిస్తుంది. ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంచుతుంది.
పూర్తిగా చదవండి..Airplane Colour: విమానం రంగు ఎందుకు తెల్లగానే ఎందుకు ఉంటుంది? కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు..
వేసవిలో తెల్లని దుస్తులు ధరించి బయటకు వెళ్తే.. ఎండ వేడిమి సమస్య కాస్త తగ్గుతుంది. ఎందుకంటే.. తెలుపు రంగు సూర్య కిరణాలను అడ్డుకుంటాయి. అదే నలుపు రంగు దుస్తులు వేసుకుంటే.. ఒళ్లు కాలిపోవడం ఖాయం. నలుపు రంగా మిగతా రంగులు నలుపు రంగును శోశిస్తాయి. ఈ లాజిక్ విమానం విషయంలోనూ వర్తిస్తుంది. తెల్లటి రంగులో ఉండే విమానం.. దానిపై పడే సూర్య కరిణాలను చాలా వరకు ప్రతిబింబింపజేస్తుంది. ఇది విమానం వేడిని తగ్గిస్తుంది. ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంచుతుంది.

Translate this News:











