పూర్వకాలంలో మన పెద్దలు తిన్న భోజనం చాలా బలంగా ఉండేది. ఎందుకంటే అప్పుడు ఎక్కువగా కెమికల్ వాడిన ఫుడ్ తీనేవాళ్లు కాదు. ఫ్రిడ్జ్‌లో ఆహారాన్ని విలువ చేసుకొని తినే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్‌ల్లో ఆహార పదార్థాలను నిలువ చేసుకోని ఎక్కువగా తీంటున్నారు. పూర్వం టెక్నాలజీ అభివృద్ధి చెందక ముందు ఆహార పదార్థాలను బయటపెట్టి పులియపెట్టుకుంటూ సంరక్షించుకునేవారు. దీంతో ప్రయోజనకరమైన బ్యాక్టీరియాలు, సీలింధ్రాలు ఆహార పదార్థాలను ఆల్కహాల్‌గా మార్చేవి. ఇలా చేసినప్పుడు ఆహార పదార్థాలు పులుపుతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను మనకు ఉపయోగపడేవి.అందుకోసమే ప్రతిరోజు తప్పకుండా పులిసిన ఆహార పదార్థాలను తీసుకోవాలని వైద్యులు చెబుతుంటారు.
పూర్తిగా చదవండి..fermented food: పులియబెట్టిన ఆహారంతో ఆశ్చర్యపోయే ప్రయోజనాలు
పూర్వకాలంలో మన పెద్దలు తిన్న భోజనం చాలా బలంగా ఉండేది. ఎందుకంటే అప్పుడు ఎక్కువగా కెమికల్ వాడిన ఫుడ్ తీనేవాళ్లు కాదు. ఫ్రిడ్జ్‌లో ఆహారాన్ని విలువ చేసుకొని తినే వాళ్ళు కాదు. కానీ ఇప్పుడు ఫ్రిడ్జ్‌ల్లో ఆహార పదార్థాలను నిలువ చేసుకోని ఎక్కువగా తింటున్నారు. ఇలా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Translate this News:











