Benefits of Sleeping Early: నిద్ర సరిగ్గా లేకుంటే శరీరం రోగాల బారిన పడుతుంది. ఆహారంతోపాటు నిద్ర కూడా చాలా ముఖ్యం. మనం ప్రతిదానికీ ఒక ప్లాన్ చేసుకున్నట్లు నిద్రకు కూడా కావాల్సిన సమయాన్ని కేటాయించారు. ఒక వ్యక్తికి రోజుకు కనీసం 8 గంటల నిద్ర తప్పనిసరి. అంటే ఏదొక సమయంలో 8 గంటలు నిద్రించడం కాదు. రాత్రిపూట సరైన సమయంలో నిద్రించాలి. మీరు అర్థరాత్రి దాటిన తర్వాత పడుకుని ఉదయం 11 గంటలకు లేస్తాను అంటే అది పరిగణలోకి రాదు. ఇది చాలా చెడ్డ అలవాటు కూడా. మీరు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య నిద్రపోయాంటే..మీ ఆరోగ్యం బాగుంటుంది. ఒక్క నెలరోజులు ఈ విధంగా అనుసరించి చూడండి. మీ శరీరంలో ఎలాంటి మార్పులు ఉంటాయో మీరే గమనించవచ్చు.
పూర్తిగా చదవండి..Sleeping health Tips: రాత్రి పదిలోపే నిద్రపోతే ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?
మనం ఆరోగ్యంగా ఉండాలంటే..ఆహారంతోపాటు నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర సరిగ్గా లేకుంటే ఎన్నో రోగాలను మనల్ని పలకరిస్తుంటాయి. రోజు పడుకునే సమయం ఈ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. సమయానికి తినడం, సమయానికి నిద్రించినట్లయితే ఎలాంటి రోగాలు మన దరిదాపుల్లోకి రావు. అయితే రాత్రి ఏ సమయంలో నిద్రిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

Translate this News:











