ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని మనందరికీ తెలుసు. కానీ కొంతమంది పొగతాగడం మానేయడానికి ఇష్టపడరు. అంతే కాకుండా, స్మోకింగ్ టైమ్ మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. కొంతమంది ఉదయం టీ తాగే ముందు సిగరెట్ తాగుతారు. ధూమపానం నోటి, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు కనుగొన్నారు.
పూర్తిగా చదవండి..Health Tips : ఉదయాన్నే సిగరేట్ తాగే అలవాటు ఉందా? అయితే ఈ రోగాలు గ్యారెంటీ..!!
ఉదయాన్నే సిగరెట్ తాగుతున్నారా? అయితే కొన్ని రకాల క్యాన్సర్లు గ్యారెంటీ అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Translate this News:











