మారుతున్న జీవనశైలిలో చాలామందికి గురక ఓ పీడలాగా వెంటాడుతోంది. అయితే ఈ గురక అనేది లావుగా ఉన్న వారిలో ఎక్కువగా వస్తోంది అంటున్నారు. కానీ సన్నగా ఉన్న వాళ్ళలో కూడా కొందరికి గురక సమస్య ఉంటుంది. ఈ గురక వల్ల మీకేమీ కాదు గాని.. మన పక్కన పడుకునే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. మనకి తెలియకుండానే నిద్రలో గురక వస్తుంది. దీనిని కంట్రోల్ చేయడం అనేది ఎవరి వల్ల కాదు. అయితే ఈ గురకను కొన్ని జాగ్రత్తలతో దీనిని నివారించుకోవచ్చు. అయితే ఈ గురక వ్యాది కాదు… శ్వాస సంబంధ లక్షణాల వల్ల గురక వస్తుంది. ఇది తగ్గాలంటే ఈ కింద చిట్కాలు మీకోసం.
పూర్తిగా చదవండి..Snoring: ఇలా చేస్తే ఎంతటి గురక అయినా తగ్గాల్సిందే.. గురక మీకు సమస్యగా మారిందా..?
ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ప్రశాంతంగా నిద్రపోవడమే చాలా కష్టం. కొందరైతే ఏదో నిద్రపోయమా..? అన్నట్లుగానే ఉంటారు. మరి కొందరు కంటినిండ నిద్ర పోతారు. అయితే అదే సమయంలో ఎవరైనా గురక పేట్టే వాళ్ళు పక్కన ఉంటే ఆ నరకం అంతా ఇంతా కాదు. సాధారణంగా ఎవరికైనా నిద్రపోయే సమయంలో గురక వస్తుంది. అయితే ఈ గురక సమస్య అనేది మహిళలు- పురుషుల్లో కూడా ఉంటుంది. కానీ ఈ సమస్య ఎక్కువగా పురుషులకే ఉంటుంది. ఈ గురక రాకుండా ఉండాలంటే ఏం చేయాలి..?ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

Translate this News:











