Emergency Alert: గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా మొబైల్ యూజర్స్ అందరికీ ఎమెర్జెన్సీ అలర్ట్ మెసేజ్((Emergency Alert System) వస్తోంది. సడెన్‌గా గుర్తు తెలియని మెసేజ్ అలారం మోగడంతో జనాలు చాలా కంగారుపడిపోయారు. అయితే, ఈ మెసేజ్ మన సెక్యూరిటీకి సంబంధించిందని, కేంద్ర ప్రభుత్వమే ఈ మెసేజ్‌ని పంపుతోందని తెలిసి హమ్మయ్య అనుకున్నారు. గత రెండు రోజులుగా మళ్లీ ఈ ఎమర్జెన్సీ అలర్ట్ మొబైల్ యూజర్లకు వస్తోంది. రెండు సార్లు నిర్వహించిన ఈ టెస్టింగ్‌లో చాలా మంది మొబైల్ ఫోన్లకు మెసేజ్ అలర్ట్ వచ్చింది. అయితే, కొందరికి మాత్రం ఎలాంటి అలర్ట్ రాలేదని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Emergency Alert: మీ ఫోన్‌కు ఎమర్జెన్సీ అలర్ట్ మెసేజ్ రాలేదా? అయితే వెంటనే ఇలా చేయండి..!
గత రెండు రోజులుగా మళ్లీ ఈ ఎమర్జెన్సీ అలర్ట్ మొబైల్ యూజర్లకు వస్తోంది. అయితే, కొందరికి మాత్రం ఎలాంటి అలర్ట్ రాలేదని చెబుతున్నారు. అయితే, ఇలా అలర్ట్ మెసేజ్ అందుకోని వారు సెట్టింగ్స్‌లో ఒక మార్పు చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. మీ ఫోన్లో సెట్టింగ్స్ లోకి వెళ్లి సెర్చ్ బార్లో వైర్లెస్ ఎమర్జెన్సీ నోటిఫికేషన్ అని టైప్ చేయాలి. ఆ ఆప్షన్లో అలర్ట్స్‌ను ఆన్ చేయాలి.

Translate this News:











