Sukumar: డైరెక్టర్ సుకుమార్ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. సుకుమార్ సినిమా విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారు. అయితే సినిమా తీసేటప్పుడు ప్రతి సీన్, ఫ్రేమ్, విజువల్స్ ఇలా చిన్న పాయింట్ కూడా మిస్ చేయకుండా పర్ఫెక్ట్ గా రావాలని కోరుకుంటాడు. అలాగే సీన్స్ లో ప్రతి ఎమోషన్ కూడా క్షుణ్ణంగా విజువలైజ్ చేస్తాడు. అందుకే సుకుమార్ ను అందరు పని రాక్షసుడు అని అంటారు. ప్రస్తుతం పుష్ప 2(Pushpa 2) సినిమా చిత్రీకరణ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా విషయంలో సుకుమార్ వర్క్ నేచర్ మరింత కాంప్లికేటెడ్ గా తయారయ్యిందంట.
పూర్తిగా చదవండి..Sukumar: సుకుమార్.. మరీ ఇంత రాక్షసుడా?
డైరెక్టర్ సుకుమార్ గురించి టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక టాక్ ఉంది. సుకుమార్ సినిమా విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటారని. అయితే భారీ అంచనాలతో తెరెకెక్కుతున్న పుష్ప 2 విషయంలో సుకుమార్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారంట. సినిమా అవుట్ పుట్ విషయంలో ఎక్కడా కూడా కాంప్రమైజ్ కావడం లేదని టాక్. సినిమా క్వాలిటీ విషయంలో విషయంలో సుకుమార్ చాలా ఖచ్చితంగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి సుకుమార్ కష్టానికి ఈ సీక్వెల్, ఎలాంటి రిజల్ట్ ఇస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Translate this News:











