DIG’s letter to Principal Secretary: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) దాఖలు చేసిన హౌస్ రిమాండ్ పిటిషన్ పై విజయవాడలోని ఏసీపీ కోర్టు (ACP Court) ఈరోజు మధ్యాహ్నం తుది తీర్పు వెలువరించనుంది. చంద్రబాబు హౌస్ రిమాండ్ కు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా బాబు తరపు న్యాయవాదులు కోరాు. అయితే హౌస్ రిమాండ్ ను సీఐడీ (CID) తరపు న్యాయవాదులు వ్యతిరేకించారు. ఇరుపక్షాలు కోర్టులు సుదీర్ఘంగా వాదనలు వినిపించాయి. న్యాయమూర్తి తీర్పు ఇవాళ్టికి వాయిదా వేశారు.
పూర్తిగా చదవండి..Breaking : ప్రిన్సిపల్ సెక్రటరీకి డీఐజీ లేఖ..చంద్రబాబును కలవాలంటే ఆయన అనుమతి తప్పనిసరి..!!
టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన హౌస్ రిమాండ్ పిటిషన్ పై విజయవాడలోని ఏసీపీ కోర్టు ఈరోజు మధ్యాహ్నం తుది తీర్పు వెలువరించనుంది. చంద్రబాబు హౌస్ రిమాండ్ కు పర్మిషన్ ఇవ్వాల్సిందిగా బాబు తరపు న్యాయవాదులు కోరాు. అయితే హౌస్ రిమాండ్ ను సీఐడీ తరపు న్యాయవాదులు వ్యతిరేకించారు. ఇరుపక్షాలు కోర్టులు సుదీర్ఘంగా వాదనలు వినిపించాయి. న్యాయమూర్తి తీర్పు ఇవాళ్టికి వాయిదా వేశారు. ఈ తరుణంలో జైళ్ల శాఖ డీజీ హరీశ్ కుమార్ గుప్తా అడ్వకేట్ జనరల్ కు రాసిన లేఖ వెలుగులోకి వచ్చింది. చంద్రబాబుకు హౌస్ రిమాండ్ అవసరం లేదని జైళ్ల శాఖ డీజీ అందులో వెల్లడించారు.

Translate this News:













