SWARERO: SWARERO పదానికి ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో చోటు దక్కడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దీంతో ఆయన ట్వీట్ చేస్తూ హర్షాన్ని వ్యక్తం చేశారు. తరతరాల అణచివేతను ధైర్యంగా ఎదుర్కొంటూనే, జ్ఞాన ఖడ్గంతో బానిసత్వపు సంకెళ్లను ధ్వంసం చేయడం చారిత్రాత్మకమన్నారు. ఎన్ని కుట్రలు చేసినా మనిషి ఆలోచనాసరళిని ప్రపంచంలో ఏ శక్తి ఆపలేదని ఈ గుర్తింపుతో నిరూపితమైందన్నారు ఆర్ఎస్పీ.
పూర్తిగా చదవండి..SWARERO:ఆక్స్ ఫర్డ్ డిక్షనరీలో స్వేరో కు చోటు దక్కుతుందని ఊహించలేదు!!
SWARERO పదానికి ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీలో చోటు దక్కడంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. దీంతో ఆయన ట్వీట్ చేస్తూ హర్షాన్ని వ్యక్తం చేశారు. తరతరాల అణచివేతను ధైర్యంగా ఎదుర్కొంటూనే, జ్ఞాన ఖడ్గంతో బానిసత్వపు సంకెళ్లను ధ్వంసం చేయడం చారిత్రాత్మకమన్నారు.

Translate this News:











