చాలామంది ఉల్లిపాయలను కూరలో వేసేటప్పుడు దాని పొట్టును తీసి పడేస్తూ ఉంటారు. అయితే ఉల్లి పొట్టుతో కూడా మనం కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు అంటున్నారు డాక్టర్లు. ఈ ప్రయోజనాలు తెలియక చాలామంది వాటిని పడేస్తూ ఉంటారు. ఉల్లిపాయ పొట్టులో ఉండే పోషకాలు చర్మం, జుట్టుకు ఇవి ఎక్కువగా మేలు చేస్తాయి. అంతేకాకుండా కంటి చూపుతో ఇబ్బంది పడే వారికి ఈ ఉల్లిపొట్టు కంటి చూపును మెరుగుపరచడంలో ఎంతో సహాయపడుతుంది.
పూర్తిగా చదవండి..Helth Benefits: ఉల్లిపాయే కాదు..దాని పొట్టు కూడా మేలు చేస్తుంది..ఎలాగో తెలుసా..?
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదన్న సామెత గురించి తెలిసిందే. చాలామంది ఉల్లిని తినాటానికి ఇష్ట పడరు. కానీ ఉల్లి లేకపోతే కూర ఉండదు. అది లేకపోతే కూరకు అంత టేస్ట్ కూడా రాదు. ఇక ఉల్లి పొట్టులో చాలా పోషకాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఉల్లి పొట్టు చేసే మేలు ఎవరు చేయలేరంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Translate this News:











