Virat Kohli: టీమిండియా రన్ మిషన్ విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్ ఆడతాడా..? అతనిపై బీసీసీఐ (BCCI) తీసుకున్న నిర్ణయం జట్టుకు నష్టం కల్గించిందా..? కెప్టెన్‌గా రోహిత్ శర్మ విజయం సాధించాడా.? కెప్టెన్‌గా రోహిత్ (Rohit Sharma) విజయవంతమైతే విరాట్ కోహ్లీ టాపిక్ ఎందుకు వస్తోంది.. భారత మాజీ ఆటగాళ్లు ఏమంటున్నారు.? రోహిత్ శర్మ కెప్టెన్సీని ఎందుకు వ్యతికిస్తున్నారు.
పూర్తిగా చదవండి..BCCI: అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించి బీసీసీఐ తప్పు చేసిందా..?
వన్డే వరల్డ్ కప్ ముందు టీమిండియా కెప్టెన్సీ గురించి చర్చ ప్రారంభమైంది. కెప్టెన్‌గా దైపాక్షిక సిరీస్‌ల్లో రాణిస్తున్న రోహిత్ శర్మ ఐసీసీ టోర్నమెంట్లో విఫలమవుతున్నాడనే టాక్ వినిపిస్తోంది.

Translate this News:











