నేటికాలంలో చాలామందిని వేధిస్తోన్న సమస్య డయాబెటిస్. వయస్సుతో సంబంధం లేకుండా పదిమందిలో నలుగురిని పలుకరిస్తుంది. దీనికి కారణం మనజీవనశైలి, చెడు ఆహారపు అలవాట్లు. షుగర్ ఒకసారి సోకిదంటే తగ్గదు. దాన్ని కంట్రోల్లో ఉంచుకోవడమే అసలైన పరిష్కారం. ఒకసారి షుగర్ అటాక్ చేసిందంటే… మన మిగిలిన జీవిత చిత్రం మొత్తం మారిపోతుంది. మనిషికి కావలసిన ఆహారపదార్థాలు తేలికగా తినగలిగే ఆ రోజులు రానున్న రోజుల్లో కలగానే మిగిలిపోయే అవకాశం ఉంది. ఆహారం కూడా కొలిచి తినే పరిస్థితి ఏర్పడుతుంది. అయితే జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకున్నట్లయితే షుగర్ మన దరిదాపుల్లోకి కూడా రాదంటున్నారు ఆరోగ్య నిపుణులు.
పూర్తిగా చదవండి..Diabetes: ఇలా చేస్తే షుగర్ రమ్మన్నా రాదట..!!
ఈ రోజుల్లో మధుమేహం వయస్సుతో సంబంధం లేకుండా ఎవరికైనా, ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి ఈ వ్యాధి కనిపించకముందే దాని గురించి తెలుసుకోవడం మంచిది. ఈ వ్యాధి ఒకసారి సోకిదంటే తగ్గదు. దాన్నికంట్రోల్లో ఉంచుకోవడమే పరిష్కారం. జీవనశైలిలో మార్పులు చేసుకున్నట్లయితే షుగర్ మన జోలికి రాదంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్.

Translate this News:











