Stock Market Today: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేవీయ మార్కెట్లు నష్టాలతో ఆరంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ (Sensex) 205 పాయింట్ల నష్టంతో 66,077 దగ్గర, నిఫ్టీ (Nifty) 48 పాయింట్ల నష్టపోయి 19,072 దగ్గర ఉన్నాయి. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.26 దగ్గర ప్రారంభం అయింది. సెన్సెక్స్ సూచీలో హెచ్సీఎల్ టెక్, ఙన్ఫోసిస్, మారుతీ, ఎన్టీపీసీ, ఎంఅండ్ఎం, భారతీ ఎయిర్ టెల్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టైటన్, టాటా స్టీల్స్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్స్, ఇండస్ఇండ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, కోటక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, బజాజ్ ఫిన్ సర్వ్, సన్ ఫార్మా, హెచ్యూఎల్, ఎసీబీఐ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Stock Market Today: నీరసంగా మొదలైన దేశీయ మార్కెట్లు
సోమవారం ఉదయం ఉత్సాహంగా మొదలవ్వాల్సిన దేశీయ మార్కెట్లు నీరసంగా ఆరంభం అయ్యాయి. ఉదయం 9.30 గంటలకు సెన్సెక్స్ 205 పాయింట్ల నష్టంతో 66,077 దగ్గర, నిఫ్టీ 48 పాయింట్ల నష్టపోయి 19,072 దగ్గర ట్రేడవుతున్నాయి.

Translate this News:











