Delhi Man Raping Dog Caught: మనిషి బుద్ది రోజు రోజుకు మరీ గలీజ్‌గా మారుతోంది. కామంతో కల్లు మూసుకుపోయి.. అసహ్యకరంగా ప్రవర్తిస్తున్నారు కొందరు వ్యక్తులు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో ఘోరాలు చూస్తున్నాం. చంటి బిడ్డలు మొదలు.. ముసలి వాళ్ల వరకు కన్నుమిన్ను కానక బలాత్కారాలకు పాల్పడుతున్నారు మృగాళ్లు. ఇలాంటి దుర్మార్గుల చేతిలో ఎంతో మంది సమిదలయ్యారు కూడా. ఇక మహిళలపై అరాచకాలు ఒకటైతే.. మూగ జంతువులపైనా అకృత్యాలకు పాల్పడటం మరింత సంచలనం రేపుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ గలీజ్ గాడు.. వీధి కుక్కపై అత్యాచారం చేశాడు. ఈ పాడు పడిని గమనించిన కొందరు.. తమ ఫోన్ కెమెరాలో సీక్రెట్‌గా వీడియో రికార్డ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ఆ వ్యవహారం కాస్తా వైరల్ అవుతోంది.
పూర్తిగా చదవండి..Watch Video: మరీ ఇంత బేకార్ గాడివేంట్రా.. కుక్కతో అలా చేస్తూ అడ్డంగా బుక్కయ్యాడు..!
మనిషి బుద్ది రోజు రోజుకు మరీ గలీజ్‌గా మారుతోంది. కామంతో కల్లు మూసుకుపోయి.. అసహ్యకరంగా ప్రవర్తిస్తున్నారు కొందరు వ్యక్తులు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో ఘోరాలు చూస్తున్నాం. చంటి బిడ్డలు మొదలు.. ముసలి వాళ్ల వరకు కన్నుమిన్ను కానక బలాత్కారాలకు పాల్పడుతున్నారు మృగాళ్లు.

Translate this News:











